Staff Selection Commission: 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

Staff Selection Commission: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాల భారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలకుగాను.. ఈ నోటిఫికేషన్ విడుదలైంది.Staff Selection Commissionలో ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది.

- Advertisement -

పోస్టుల వివరాలు
బీఎస్ఎఫ్(BSF) 10,497
సీఐఎస్ఎఫ్(CISF) 100
సీఆర్పీఎఫ్(CRPF) 8911
ఎస్ఎస్బీ(SSB) 1284
ఐటీబీపీ(ITBP) 1613
ఏఆర్(AR) 1697
ఎస్ఎస్ ఎఫ్(SSF) 103
ఎన్సీబీ(NCB) 164
మొత్తం పోస్టులు 24,369

అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుషుల ఎత్తు 170 సె.మీలు, మహిళాల ఎత్తు 157 సెం.మీలకు తగ్గకూడదు. జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపుని ఇచ్చారు.

వేతనం: ఎన్‌సీబీలో సిపాయిలకు నెలకు రూ. 18,000 నుంచి 56,900 వరకు చెల్లిస్తారు. BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700-69,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: 27.10.2022
దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2022
వెబ్ సైట్: https://ssc.nic.in/

Read also: ఓటీటీలో సందడి చేయనున్న కొత్త సినిమాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...