MNR Medical College Students Protest: సంగరెడ్డి జిల్లాలోని ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఏడీ నారాయణరావును సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణరావు అర్థరాత్రులు రూమ్‌లలోకి వస్తున్నారని.. అంతేకాక.. డ్రెస్సిగ్ రూమ్‌లోకి కూడా వస్తున్నారని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యానికి ఫీర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.ఏడీ నారాయణరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -