Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో గర్జన సభ.. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

-

Rahul Gandhi Resumed Telangana leg of Bharat Jodo Yatra to enter maharashtra later today: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ సందర్భంగా కామారెడ్డి మద్నూర్ మండలం మేనూరు వద్ద భారత్‌ జోడో గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలివస్తున్నారు. సభ అనంతరం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర ముగిసి… పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...