IMD Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

-

IMD Report Surface trough in bay of bengal rain on 9th, 10th and 11th: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఎర్పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది ఈ నెల 11న తమిళనాడు-పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయి. బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, గురువారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే అల్పపీడనం తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...