Sabarimala: ఈ నెల 16 నుంచి అయ్యప్ప దర్శనం

-

Sabarimala ayyappa darshanam starts 16th november: శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15 వరకు దర్శనాలు కొనసాగుతాయి. అయితే.. శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్‌ క్యూ సిస్టమ్‌’ ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తామని.. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...