త్వరలో ఏపీ ముఖ్యమత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే హీరో ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్న సంగతి తెలిసిందే… వీరి భేటీపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు…
తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చిరంజీవి ముఖ్యమంత్రితో సినిమా పరంగా కలవబోతున్నారని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు…. జగన్ మోహన్ రెడ్డి స్వయానా లంచ్ కు పిలిచారని తెలిపారు…
కాగా వాస్తవానిరి చిరంజీవి జగన్ నిన్ననే కలవాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ నెల 14కు అది వాయిదా పడింది సీఎం కార్యాలయంలో చిరంజీవి కలవనున్నారు…