Central Home Ministry: విభజన సమస్యలపై కీలక భేటీ.. పరిష్కారం?

-

Central Home Ministry meeting on 23rd over ap and ts partition issues: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ మరోసారి సమావేశం నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనుందని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది. అయితే విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపీ ప్రభుత్వం కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల విభజన విషయంలో షీలా బిడే కమిటీ సిఫార్సులపై న్యాయ సలహా తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అయతే.. సెప్టెంబర్‌ 27న జరిగిన భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై కేంద్రం చర్చించింది. కానీ.. ఈ సమవేశంలోఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసింది. గత సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరగకపోవడంతో ఈ నెల 23న ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...