Telangana High Court: ఫాంహౌజ్‌ కేసులో హైకోర్టు తీర్పు..?

-

Judgment of Telangana High Court in farm house case: మోయినాబాద్ ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల దర్యాప్తుపై విధించిన ‘స్టే’ను హైకోర్టు ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయవచ్చని.. నిందితులను విచారించవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసును సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని బీజేపీ కోరింది. కాగా.. ఆ పిటిషన్‌‌ పై విచారణను న్యాయస్థానం పెండింగ్‌‌లో పెట్టింది. గతంలో ఈపిటిషన్ దాఖలుపై వాదనలు విన్న హైకోర్టు మునుగోడు ఎన్నికలు పూర్తయ్యే వరకు దర్యాప్తుపై స్టే విధించిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికల రిజల్ట్స్ రావడంతో నిందితుల దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...