Kusukuntla Prabhakar Reddy will take oath as Munugode MLA tomorrow: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా.. రేపు కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాస్వీకారం చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11,666 ఓట్లతో ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు.
- Advertisement -