IOCL Recruitment: IOCLలో 465 అప్రెంటిస్ పోస్టులు

-

IOCL Recruitment 2022 for 465 apprentice posts: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పైప్ లైన్స్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్‌‌లలో టెక్నికల్, నాన్-టెక్నికల్ ట్రేడ్స్‌‌లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు
అప్రెంటిస్ ఖాళీలు 465
ట్రేడులు: డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టీ అండ్ ఐ, మెకానికల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రేడులల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: నవంబర్ 30, 2022.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2022.
వెబ్‌సైట్: https://iocl.com

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...