YS Jagan: మీతో మా అనుబంధం.. పార్టీలకు అతీతం

-

Central government should support ap CM YS Jagan: ఏపీ ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గాయాల గురించి ఇంకా బయటపడలేదు. విభజన గాయం నుంచి ఏపీ కోలుకోవాలని చూస్తుందని సీఎం జగన్ అన్నారు. శనివారం ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఆయన మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘ఏపీ ప్రజలు కేంద్రం చేసే సాయం గుర్తుపెట్టుకుంటారని.. కేంద్రంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు అతీతం‘‘ అని పేర్కొన్నారు. మా ప్రభుత్వనికి రాష్ట్ర ప్రజల సంక్షేమం తప్ప మరో అజెండా లేదని తెలిపారు. మీరు పెద్ద మనసు చూపించాలని మోడీని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు, పోలవరం,విశాఖ రైల్వే జోన్ వంటి వినతుల్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...