RC15: అన్నా RC15 అప్డేట్ ఎప్పుడు.. ఫ్యాన్స్ ఆందోళన

-

Fans are worried that there are no updates from the Ram Charan RC15 movie: ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన హీరో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) అదే ఉత్సాహంతో 15వ చిత్రాన్ని డైరెక్టర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్‌లు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అందరి హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి.. కానీ మా అభిమాన హీరో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. ‘‘చరణ్ అన్నా.. RC15 సినిమా అప్డేట్ లేదా’’ అని ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #RC15 హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌‌లో ట్రెండింగ్ అవుతోంది. గతంలో Rc 15 ప్రాజెక్ట్‌ను శంకర్ పక్కన పెట్టేశాడని.. అందుకే ఇండియన్ 2 సినిమాను స్టార్ట్ చేశాడంటూ రూమర్లు వచ్చాయి. ఈ రూమర్ల పై స్పందించిన శంకర్ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తానని శంకర్ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...