Bjp: ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి.. ఢిల్లీ పయనం?

-

Bjp Leaders Etala Rajender And rajagopal reddy left for delhi: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఇద్దరు నేతలు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. కాగా.. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తర్వాత ఇద్దరి నాయకులకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆలోచించాల్సిన విషయమే అని బీజేపీ కార్యకర్తలు, నేతలు అనుకొంటున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...