Chandra Babu: నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

Chandra Babu tour in kurnool district: టీడీపీ అధినేత నార చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. కాగా.. నేడు (బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని.. నన్నూరు నుంచి కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో బాబు మాట్లాడతారు. రాత్రి 8:30 గంటలకు ఆదోనీలో బస చేస్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...