బడ్జెట్ లో స్థిరాస్తి కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్!

-

TV9 Sweet Home Real Estate and Interior Expo is the best choice for your investments: మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణం గా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శనాచాల్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo.

- Advertisement -

60 కి పైగా ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ఆకర్షనీయమైన ఇంటీరియర్, ఫర్నీచర్ మరియు అద్భుతమైన హెూం డెకొరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందించబోతోంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంక్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నాయి.

TV9 Sweet Home

అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే. ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది TV9. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం.1, HITEX, హైటెక్ సిటీ, హైదరాబాద్లో TV9 Sweet Home Real Estate & Interior Expo సందర్శించండి. ప్రవేశం ఉచితం.

TV9 Sweet Home

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...