స్నేహితుడి భార్యతో… అక్రమ సంబంధం అదేమని అడిగితే హత్య చేశాడు

స్నేహితుడి భార్యతో... అక్రమ సంబంధం అదేమని అడిగితే హత్య చేశాడు

0
84

మిత్ర ద్రోహానికి ఇది ప్రత్యక్ష సాక్షంగా పరిగణించవచ్చే… కర్నాటక రాష్ట్రం రాజధానిలో రమేష్ అనే యువకుడి భార్యతో మునియప్ప అనే బాల్య మిత్రుడు అక్రమ సంబంధం పెట్టుకుని జైలు పాలు అయ్యాడు… రమేష్ మునియప్ప అనే వీరిద్దరు బాల్య మిత్రులు ఇప్పటికీ వీరిద్దరి స్నేహం కోనపాగుతోంది.

ఇటీవలే రమేష్ వివాహం చేసుకున్నాడు. అయినా కూడా యునియప్ప రమేష్ నివాహంకు తరచు వస్తుండేవాడు ఈ క్రమంలో రమేష్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరికి తెలియకుండా పారిపోయారు తన భార్య ఆచూకి కోసం ఎంత వెతికినా రమేష్ కు ఫలితం లేకుండా పోయింది..

ఈ నేపథ్యంలో పారిపోయి వీరిద్దరు తిరిగి వచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన రమేష్ మునియప్పను మందలించారు. దీంతో ఆగ్రహానికి గురి అయిన మునియప్ప తనదగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపాడు