Minister Mallareddy: జవహర్​నగర్​లో ఉద్రిక్తత.. మల్లారెడ్డికి చుక్కెదురు

-

Labor Minister Mallareddy padayatra in jawahar nagar: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొన్నారు. సికింద్రాబాద్​లోని గబ్బిలాల్​పేటలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అడ్డుకున్నారు. కాగా.. జవహర్​నగర్‌‌లోని సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు తీర్చిందే లేదని అందుకే అడ్డుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 పడకల ఆస్పత్రిని నిర్మించే విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్, టీఆర్​ఎస్​ నేతల మధ్య వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో వెంటనే పోలీసులు ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకువచ్చారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...