Supreme court: ఫాంహౌజ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

-

Supreme court Reluctance Interfere Trs Mlas case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాగా ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం (Supreme court)  విముఖత చూపింది. కాగా.. నిందితుడు రామచంద్ర భారతి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో ఉందని.. జోక్యం చేసుకోలేమని జస్టిస్ గవాయి అన్నారు. కావాలంటే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని ఆ హక్కు పిటిషనర్‌కు ఉందని సూచించారు. హైకోర్టు బెయిల్‌ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...