IT Raids on Minister Mallareddy: ఐటీ దాడిలో మల్లారెడ్డి ఫోన్ స్వాధీనం

-

IT Raids on Minister Mallareddy It Officials seized the ministers phone: ఈ రోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు 50 బృందాలుగా ఎర్పడి ఏకకాలంలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఐటీ అధికారులు మల్లారెడ్డి ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసం పక్క క్వాటర్‌లో సెల్‌ఫోన్‌ను సిబ్బంది దాచగా ఐటీ అధికారులు గుర్తించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...