Minister Malla Reddy: నేడు ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు

-

Minister Malla Reddy Family to attend in front of income tax officials: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులు ఈ రోజు ఐటి విచారణకు హాజరుకానున్నారు. మల్లారెడ్డి సహా 16 మందికి ఐటి నోటీసులు జారి చేసింది. కాగా ఐటి ముందు 14మంది హజరు కానున్నాట్లు తెలుస్తుంది. కాగా.. కుటుంబసభ్యుల్లో ఎవరెవరు ఐటీ ముందు హాజరు అవుతారు..? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలతో బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 48 గంటలపాటు మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు మెడికల్‌ కాలేజీలు, ఆఫీసుల్లో, మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...