Minister Malla Reddy Aattend in front of income tax officials today: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులు ఈ రోజు ఐటి విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. కాగా..ఐటి ముందు 14మంది హజరు కానున్నాట్లు తెలుస్తుంది. అయితే.. కుటుంబసభ్యుల్లో ఎవరెవరు ఐటీ ముందు హాజరు అవుతారు..? అనే ఉత్కంఠకు మల్లారెడ్డి తెర వేశారు. ఈ విషయం పై స్పందించారు. నేను ఐటీ ముందుకు హాజరు కావట్లేదని క్లారిటీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఐటీ విచారణకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లో తను పలు కార్యక్రమాల్లో పాల్గొనల్సి ఉందని అందువల్ల నా తరఫున ఐటీ విచారణకు ఆడిటర్ హాజరవుతారని తెలిపారు.
- Advertisement -