YS Viveka: వివేకా హత్య కేసులో కీలక పరిణామం..కేసును బదిలీ చేసిన సుప్రీం

-

YS Viveka murder case investigation transfer to Hyderabad CBI Special court: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైయస్‌ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసుపై నేడు సుప్రీం తీర్పునిచ్చింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ, అత్యన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఈ కేసును దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది. తన తండ్రి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...