16 year old girl was raped: టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం..దారుణ హత్య

-

16 year old girl was raped and murdered In Palamuru district: దేశంలో జరుగుతున్న అత్యాచారాలు దిగజారిపోతున్న మానవ విలువలకు అద్దంపడుతున్నాయి. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. అవేవి పట్టించుకోకుండా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు. తాజాగా తెలంగాణ పాలమూరు జిల్లాలోని జడ్చర్ల చోటుచేసుకున్న ఓ సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తెలిసిన నలుగురు వ్యక్తులు ఆ ఇంటికి వెళ్లి16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించడంతో హత్య చేశారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్సై జయప్రద కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)...

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...