Gudivada Amarnath : టీడీపీని అధికారంలోకి తేవాలనే .. ఎల్లో మీడియా దుష్ప్రచారం

-

Gudivada Amarnath comments on amar raja investments in Telangana: మంత్రి గుడివాడ అమర్నాథ్ అమర్ రాజా సంస్థను ఏపీ నుంచి తరిమేసినట్లు జరుగుతున్న ప్రచారం పై స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమర్ రాజాకు సంబంధించిన సంస్థ ప్రతినిధులు ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ సంస్థ ఏపీలోనే ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా.. అమర్ రాజా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని గుర్తుచేశారు. టీడీపీకి అనుకూల ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఏపీలో ఎలాగైనా.. అధికారంలోకి తేవాలనే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని.. ‘‘ఆ వార్తలు సిరాతో రాసినవి కాదు.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు’’ అని అపహాస్యం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...