HCU students protest: హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ రవిరంజన్ సస్పెండ్

-

HCU students protest sexual assault case professor raviranjan suspended: హైదరాబాద్ హెచ్‌సీయూలో చదువుతున్న థాయ్ లాండ్ విద్యార్థినిపై లైంగికదాడి యత్నం ఘటనలో ప్రొఫెసర్ రవిరంజన్‌‌ను అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినికి హిందీ నేర్పిస్తానని ప్రొఫెసర్ తన ఇంటికి తీసుకెళ్లి.. లైంగికదాడికి యత్నించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై యువతి ప్రతిఘటించడంతో హెచ్ సీయూ యూనివర్సిటీ వద్ద యువతిని కారులో దించి వెళ్లిపోయాడు. యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రవిరంజన్ పై ఎఫ్ఐఆర్ నమోదైన క్రమంలో సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...