Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే కు మరో రెండు నోటీసులు

-

Hyderabad cops issue notice to Raja Singh for making offensive Remarks: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. డిసెంబర్ 6 న బ్లాక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసారు. రెండు రోజుల్లోగా నోటీసుకు రిప్లై ఇవ్వాలని లేని పక్షంలో లీగల్ యాక్షన్ తీసుకుంటామని కోరారు.

- Advertisement -

1992లో కర సేవకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, బలిదానాలు స్మరిస్తూ పెట్టిన పోస్ట్ ఎక్కడ కూడా వివాదాస్పదం లేదని రాజసింగ్(Raja Singh) వెల్లడించారు. లవ్ జిహాద్ శ్రద్ధ మర్డర్ కేసులో సోషల్ మీడియా  లో వైరల్ అవుతున్న మీమ్ కి రాజాసింగ్ సంబంధం లేదని, పోలీసులు ఇచ్చిన నోటీసులకి  రేపటిలోగా  పూర్తి స్థాయి లిఖిత పూర్వక వివరణ ఇస్తామని రాజాసింగ్ లాయర్‌ కరుణసాగర్‌ పేర్కొన్నారు.

Read Also: మానుకోట రాళ్లకు మళ్ళీ పని చెప్పకండి!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...