Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నే కోరుకుంటుంది!

-

Sajjala Ramakrishna Reddy comments on Andhra Pradesh: సుప్రీం కోర్ట్ లో ఉన్న  రాష్ట్ర విభజన కేసు పై ఉండవల్లి చేసిన కామెంట్స్ పై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలుగు రాష్ట్రాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసారు.  రాష్ట్ర విభజనను మొదటినుండి వైసీపీ వ్యతిరేకిస్తోందని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా  చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీ నే అని అన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన తీరుపై కోర్టులో కేసులు వేశామని, తమ వాదన బలంగా వినిపిస్తామని సజ్జల అన్నారు. ఏ అవకాశం వచ్చిన ఉమ్మడిగానే ఉండాలని కోరతామని లేదంటే విభజనను సరిదిద్దాలని కోరతామని అన్నారు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని సజ్జల వ్యాఖ్యానించారు.

Read Also: దూకుడు పెంచిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో “ఆపరేషన్ లోటస్”!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...