Vacancies in Mahanadi Coal Fields of Coal India: ఒడిశా రాష్ట్రం బుర్లా, జాగృతి విహార్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ .. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఓవర్ మ్యాన్ – 82
మైనింగ్ సర్తార్ – 145
సర్వేయర్ – 68
మొత్తం పోస్టులు: 295
వేతనం: నెలకు జేఓ/ఎంఈ లకు రూ. 31,852.56..సర్వేయర్లకు రూ. 34,391.65 ఉంటుంది.
అర్హత: 10+2 డిప్లొమా/డిగ్రీ (మైనింగ్/మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 23, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 3, 2023.
చివరితేది: జనవరి 23, 2023
వెబ్‌సైట్: https://www.mahanadicoal.in
Mahanadi Coal Fields: కోల్ ఇండియాకు చెందిన మహానది కోల్ ఫీల్డ్స్‌లో 295 ఖాళీలు
-