Prana Mudra: థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర

-

Prana mudra to improve thyroid function and Health: థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర

- Advertisement -

ప్రాణముద్ర వేసే విధానము:

బొటన వేలు కొనతో చిటికిన వేలు, ఉంగరం వేలు కొనలను కలుపవలెను. మిగిలిన 2 వేళ్ళు నిలువుగా ఉంచాలి. ఇది వరుణ, పృథ్వి ముద్రలు కలిపి ఒకేసారి చేసే ముద్ర. ఈ రెండింటి ప్రయోజనాలు ఒకే ముద్రతో వచ్చును.

నోట్: రెండు చేతులతో ఒకేసారి ఇలానే చేయాలి.

ప్రయోజనాలు:

ప్రాణశక్తిని పెంచి నరాల బలహీనతని పోగొట్టి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళ జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నివారిస్తుంది. అలసట, ఆకలిదప్పులు పోగొడుతుంది. థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరచును.

కాలపరిమితి:

కాలపరిమితి లేదు. ఎవరైనా ఏ సమయంలోనైనా సాధనచేయవచ్చు. ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత మంచిది.

Read Also: టాలీవుడ్ లో విషాదం.. కైకాల సత్యనారాయణ మృతి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

OTT కి ఛావా, కోర్ట్ సినిమాలు… ఏ ప్లాట్ ఫామ్ లోనో తెలుసా?

Chhaava - Court | ఇదివరకు థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్...

Shakeel Arrest | ఎట్టకేలకు BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్

Shakeel Arrest | నెలల తరబడి పరారీలో ఉన్న BRS మాజీ...