బ్రేకింగ్ బీజేపీలోకి మరో మాజీ స్టార్ క్రికెటర్

బ్రేకింగ్ బీజేపీలోకి మరో మాజీ స్టార్ క్రికెటర్

0
139

ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్లు ఒకే దేశం ఒకే పార్టీ అన్న చందంగా బీజేపీ ఎత్తులు వేస్తోంది… అందులో భాగంగా ఎక్కడైతే తమకు బలం తక్కువగా ఉందో ఆ రాష్ట్రంపై కన్నేసింది… ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చాలామందిని బీజేపీలో చేర్చుకుంది… ఇటీవలే స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్స్ కూడా బీజేపీలో చేరి తమ అధృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు,

ఇక మాజీ క్రికెటర్ కూడా ఇదే దారిలో ఉన్నారట… ఇప్పటికే బీజేపీలో గౌతమ్ గంభీర్ ఉన్నారు… మరికొద్దిరోజుల్లో క్రికెట్ మాజీ కెప్టెన్ బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ కూడా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇదే విషయమై తాజాగా ఆయన అమిత్ షాతో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు 2021లో జరుగుబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా సౌరవ్ ను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందిచారు రాజకీయంగా తాను కలవలేదని తెలిపారు.