Money remedies: ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

-

Money remedies to attract goddess Lakshmi for abundant wealth: కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవట్లేదు, మా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తోంది అంటూ బాధపడుతుంటారు. ఎంత కష్టపడినా అదృష్టం దక్కట్లేదు అని ఫీల్ అయ్యేవారికోసమే ఈ పరిహారం. ఇది రోజూ ఫాలో అయితే ఇంట్లోని దరిద్రం వదిలి లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో వెయ్యండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం. వీలైతే ఒక వట్టివేళ్ళు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చ కర్పూరం, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి.

ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు(Money remedies). దరిద్రదేవత ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని కూడా పెద్దలు చెబుతుంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళ పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతి రోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని కచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి దరిద్రదేవత వెళ్ళిపోయి లక్ష్మీకటాక్షం వరిస్తుంది. సంపద పెరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది.

Read Also:

ఈ వాస్తు టిప్ ఫాలో అయి చూడండి.. సంపద రెట్టింపు అవుతుంది!!

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: 581 పోస్టుల భ‌ర్తీకి TSPSC నోటిఫికేషన్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...