AirAsia India: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్స్ పై భారీ తగ్గింపు.. ఈరోజే లాస్ట్

-

AirAsia India launches its ‘New Year, New Deals’ sale with fares starting at just INR 1,497: విమాన ప్రయాణికులకు దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. “న్యూ ఇయర్-న్యూ డీల్స్” పేరిట ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఫ్లైట్ టికెట్ స్టార్టింగ్ ప్రైస్ కేవలం రూ.1,497 లకు నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25తో ముగియనుంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న పాసింజర్లు జనవరి 15, 2023 నుండి ఏప్రిల్ 14 వరకు ప్రయాణించవచ్చు.

- Advertisement -

ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్ లో బుకింగ్ చేసే నియో పాస్ (NeuPass) సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు(AirAsia India).

Read Also:

బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి గుడ్ బై.. కొత్త పార్టీ పేరు ప్రకటన

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....