Chalapathi Rao funeral at Mahaprasthanam: సీనియర్ నటుడు చలపతిరావు 4 రోజుల క్రితం తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. మరి కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలు రావడం ఆలస్యం కావడంతో ఆయన అంత్యక్రియలు ఆలస్యం అయ్యాయి. ఆయన ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ చేరుకోవడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
Chalapathi Rao: నేడు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు
-