మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్: రూ.1999 రీచార్జ్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాల్స్

-

BSNL RS.1999 Annual Prepaid Plan: ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్ సంస్థ BSNL తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పలు రీఛార్జ్ ప్లాన్ లను లేటెస్ట్ గా తీసుకువచ్చింది. ఈ క్రమంలో రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ సంవత్సరం ఉంటుంది. ఏడాది పొడవునా మధ్యలో ఎలాంటి రీచార్జ్‌లు లేకుండా వినియోగదారులు అత్యుత్తమ ప్రయోజనాలను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

వ్యాలిడిటీ  365 రోజులతో పాటు మొత్తం 600 GB డేటాను అందిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, నెట్ స్పీడ్ 40 kbpsతో వస్తుంది. అలాగే రోజుకు 100 మెసేజ్ లు కూడా ఉచితంగా లభిస్తాయి. 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. వీటితో పాటు ఉచితంగా Eros Now, VI వంటి సబ్‌స్క్రిప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని 30 రోజులు మాత్రమే ఉచితంగా అందిస్తారు.

Read Also: జనవరిలో మొత్తం 11 రోజులు బ్యాంకులు క్లోజ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...