ప్రయోగాత్మకంగా అలరించబోతున్న “సావరియా”.. ఇవాళ, రేపు మాత్రమే అవకాశం

-

Saawariya Stage drama will be performed at Lamakaan Hyderabad: శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారి 19 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, బంజారా హిల్స్ లోని లమాకాన్ లో డిసెంబర్ 30,31 తేదీలలో రాత్రి 8 గంటలకు “సావరియా” అనే తెలుగు ట్రయాలజీ నాటకం మొదటి భాగం ప్రదర్శించనున్నారు. డా.శ్రీజ సాదినేని దర్శకత్వం వహించి రచించిన ఈ నాటకం టికెట్స్ కోసం book my show లేదా 8885589828 లలో సంప్రదించ వచ్చు.

- Advertisement -

Read Also: క్రికెటర్ రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. దగ్ధమైన కారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...