Charmy Kaur: ఛార్మి సెకండ్ ఇన్నింగ్స్.. తల్లి పాత్రల్లో కనిపించనున్న బొద్దుగుమ్మ?

-

Charmy kaur is ready to start her second inning in movies after liger disaster: ఒకప్పుడు హీరోయిన్ ఛార్మికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ బొద్దుగుమ్మ గ్లామరస్ పాత్రలలోనే కాదు విమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి అభిమానులను మెప్పించింది. ఇక నటనకి దూరంగా ఉంటూ.. పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. వీరిద్దరూ కలిసి నిర్మించిన లైగర్ సినిమా డబ్బులు తెచ్చిపెడుతుంది అనుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలచింది.

- Advertisement -

అయితే అప్పటినుండి చార్మి(Charmy Kaur)కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. లైగర్ మూవీ మిగిల్చిన నష్టం నుండి బయటపడేందుకు చార్మి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...