Kalyan Dev: “తప్పు తెలుసుకున్నా”.. చిరంజీవి అల్లుడు ఎమోషనల్

-

Kalyan Dev Expresses New Year emotional Wishes: మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది తన సినిమాలతో కంటే పర్సనల్ లైఫ్‌లోని సంఘటనలతోనే ఎక్కువగా వైరల్ అయ్యాడు.  ఈ ఏడాది మాత్రం ఎంతో నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో .. ఎదుగుదల అంటే ఏంటో తెలిసిందన్నారు. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నాను. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అవతలి వాళ్ళని క్షమించడం, నాతో నేను గడపడం నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో నా వెంటే ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా కష్టకాలంలో భుజాన్ని అందించిన వారికి థాంక్స్.. మనకు అంతా మంచే జరగాలని అనుకుంటాం కానీ కొన్ని సార్లు అది జరగకపోవచ్చు.. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం చేసే ప్రయత్నాలను వదిలిపెట్టకూడదు ఆంటూ చెప్పుకొచ్చారు. మీ అందరికీ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని, సంతోషం, ఆరోగ్యం, విజయం అన్నీ చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని కళ్యాణ్‌ దేవ్(Kalyan Dev) చెప్పుకొచ్చాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...