Surya Jyothika Secret Marriage: స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక సౌత్ ఇండియాలో చూడముచ్చటైన జంట. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒకసారి కాదు రెండుసార్లు. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జ్యోతిక సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీరి ప్రేమ పెళ్లి వెనుక ఓ పెద్ద రహస్యం ఉంది. వీరి ప్రేమ గురించి ఇంట్లో చెప్తే సూర్యతో పెళ్లికి జ్యోతిక కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సూర్య జ్యోతిక రహస్యంగా పెళ్లి(Surya Jyothika Secret Marriage) చేసుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో రెండోసారి అధికారికంగా వీరికి వివాహం చేశారు ఇరు కుటుంబాల పెద్దలు.
Surya Jyothika Secret Marriage: హీరో సూర్య, జ్యోతిక రెండు పెళ్లిళ్ల వెనుక సీక్రెట్ ఇదే
-