విద్యార్థులకు గుడ్‌న్యూస్ .. మల్లారెడ్డి యూనివర్సిటీ రూ. 10 కోట్ల స్కాలర్షిప్

-

Malla Reddy University offers scholarships worth Rs 10 cr: MRUCET కామన్ ఎంట్రెన్స్ లో ప్రతిభ చూపి..ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం మల్లారెడ్డి యూనివర్సీటీ నుండి 10కోట్ల రుపాయల స్కాలర్షిప్ లను అందిస్తోంది. ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంజనీరింగ్,వ్యవసాయం,పారామెడికల్,మేనేజ్మెంట్ &పబ్లిక్ పాలసీల్లో ఉన్న కోర్సులకోసం దరఖాస్తులను ఆహ్వనిస్తోంది.

- Advertisement -

హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 2023-24 అకాడమిక్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డా..వి.ఎస్.కె రెడ్డి అన్నారు..ఈ ప్రవేశపరీక్ష ఇండియాలోని అన్ని రాష్ట్రాల బోర్డులు,సెంట్రల్ బోర్డ్,ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు కుడా అవకాశం కల్పిస్తున్నామన్నారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ(Malla Reddy University) లో విద్యార్థుల (రిజిస్ట్రేషన్)ప్రవేశాలకోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (MRUCET) ద్వారా ఎప్రిల్23నుండి29వరకు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రోపెసర్స్ లతో విద్యను అందిస్తూన్నామని,దీనిద్నారా విశ్వవిద్యాలయాల్లో చెరగని ముద్రవేశామన్నారు. ఎమర్జింగ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ లను అందించే మొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ .. మల్లారెడ్డి యూనివర్సీటీ అని వైస్ చాన్సలర్ డా..విఎస్.కె రెడ్డి తెలిపారు. వివరాలకు వెబ్సైట్: www.mallareddyuniversity.ac.in

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...