కేసీఆర్‌ పుట్టినరోజున కేఏ పాల్‌ పాజిటివ్ కామెంట్స్

-

KA Paul Celebrates KCR Birthday in Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిపిన కేఏ పాల్‌.. స్వయంగా కేక్ కట్‌ చేశారు. కేసీఆర్‌ బాగుండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్‌‌తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. మీరు ఆదర్శ మూర్తులు, ప్రపంచంలో మీ లాంటి వారు ఉండరని గతంలో తన గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఒకసారి కేసీఆర్ ఆలోచించాలని, తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని, బలహీన వర్గాలకు అధికారం ఇవ్వాలని కోరారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...