India’s leading content app Dailyhunt ties with the Hindu group: ప్రముఖ న్యూస్ కంటెంట్ యాప్ Dailyhunt తమ యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కీలక ముందడుగు వేసింది. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన ‘ది హిందూ’ గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డైలీ హంట్ యూజర్లకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అందించే ప్రక్రియలో భాగంగానే ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. యూజర్లకు విలువైన సమాచారం ఇవ్వడమే తమ లక్ష్యం అని, అందుకోసం తమ నిరంతరం కృషి చేస్తున్నామని.. ఈ క్రమంలోనే ది హిందూ సంస్థతో చేతులు కలిపామని వెల్లడించారు.
డైలీ హంట్ యూజర్లకు గుడ్ న్యూస్.. కీలక ముందడుగు వేసిన న్యూస్ యాప్
-