Ram Charan |ఎన్టీఆర్‌ను తలుచుకొని రామ్ చరణ్ ఎమోషనల్

-

అంతర్జాతీయ వేదికలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan) అదరగొడుతున్నాడు. గుడ్ మార్నింగ్ అమెరికా షో, ప్రతిష్టాత్మక హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే, ఈ వేడుకల్లో రామ్ చరణ్‌తో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం మొత్తం పాల్గొంటున్నా.. ఎన్టీఆర్‌ను తలుచుకొని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించారు.

- Advertisement -

ఈ వేడుక‌కు రామ్ చరణ్‌(Ram Charan)తో పాటు ద‌ర్శకధీరుడు రాజమౌళి, సంగీత ద‌ర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స్పందించారు. ఇంత‌గా ఆద‌రాభిమానాలు చూపిస్తున్నందుకు కృత‌జ్ఞత‌లు అని అన్నారు. తార‌క్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అందుకు ఆర్ఆర్ఆర్ సినిమా కారణం. మ‌మ్మల్ని క‌ల‌పాల‌నే ఆలోచ‌న ద‌ర్శకుడు రాజ‌మౌళికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో తార‌క్ న‌టించ‌డం వ‌ల్ల సోద‌ర‌ భావాన్ని చూపించ‌డం తేలికైంది. తార‌క్‌ను ఈ వేదిక మీద మిస్ అవుతున్నానని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...