స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

-

AP Skill Development Scam |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లోనూ ఈడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. త్వరలోనే పెద్ద స్థాయి అరెస్టులు తప్పవంటూ ప్రచారం జరుగుతోంది. ఊహించినట్టే ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

- Advertisement -
Read Also: నిద్రలో గురక పెడుతున్నారా? ఈ సమస్యని చిన్నదిగా చూడకండి..

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...