కొవిడ్ కొత్త వేరియంట్.. డాక్టర్ల సలహా ఇదే

-

ప్రపంచాన్ని కోవిడ్ వారి ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఇండియాలోకి SARSCOV2 (కొవిడ్) కొత్త వేరియంట్ XBB1.16 (Arcutus) ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వైద్యులు వివిధ మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త వేరియంట్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భయాందోళన చెందాల్సిన పనిలేదు. కానీ, ఇండోర్, క్లోజ్డ్ రూమ్లలో గుమిగూడినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. పాఠశాల గదుల్లో వెంటిలేషన్ ను పెంచడంపై దృష్టి పెట్టాలి అని వైద్యులు సూచించారు.

- Advertisement -
Read Also: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....