BRS MP సంతోష్ కుమార్‌కు అరుదైన గౌరవం

-

ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh Kumar) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ మరో అవార్డును సొంతం చేసుకుంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌(Green Ribbon Champion)గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ అవార్డును అందించింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎంపీ హాజరు కాలేకపోయారు. దీంతో శనివారం నెట్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి సంతోష్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్ప్రహ, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్((MP Santhosh Kumar)) గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌గా ఎంపికైనట్లు గ్రూప్ తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు మీ కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.

- Advertisement -
Read Also: రేవంత్, బండి సంజయ్‌కు ఫోన్ చేసి రిక్వె్స్ట్ చేసిన షర్మిల!

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...