ప్రియుడు పెళ్లికి నో అన్నందుకు యాసిడ్ తో దాడిచేసిన ప్రియురాలు…

ప్రియుడు పెళ్లికి నో అన్నందుకు యాసిడ్ తో దాడిచేసిన ప్రియురాలు...

0
113

మనం ఎక్కువగా ప్రియురాలు తన ప్రేమను నిరాకరించిన కారణంతో ప్రియుడు ఆమెపై యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసి ఉంటాము.. అలాగే ఇంటి సంఘటనలు పలు చిత్రాల్లో కూడా చూసి ఉంటాయి… కానీ తాజా ఘటన ఇందుకు రివర్స్ లో జరిగింది…

ప్రియుడు తన ప్రేమను నిరాకరించినందుకు ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది… పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… అలీఘడ్ నగరానిక చెందిన ఫైజాద్ అనే యువకుడు స్థానికి యువతి గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు..

ఇంతలో ఎమైందో ఏమో తెలియదు ఫైజాద్ ఆ యువతిని కలవడం మాట్లాడటం చేయలేదు… దీంతో మనం పెళ్లి చేసుకుందామని ఆ యువతి ఫోన్ లో ఫైజాద్ కు చెప్పింది… దీనికి ఆయువకు ఓప్పుకోలేదు దీంతో ఆయువతి ఫైజాద్ ను బటకు రప్పించుకుని బైక్ లో వచ్చి యాసిడ్ తో దాడి చేసింది… ప్రస్తుతం ఫైజాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు…