కేసీఆర్ చేతుల మీదుగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. విశేషాలు ఇవే

-

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ(Ambedkar Statue) ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.పార్లమెంట్ ఆకారంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ముందుగా శిలాఫలకం ఆవిష్కరిస్తారు. తర్వాత ఆడిటోరియం భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అంబేడ్కర్ పాదాల వద్దకు చేరుకుని బౌద్ధ గురువుల పూజల అనంతరం విగ్రహావిష్కరణ ఉంటుంది. అనంతరమే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురవనుంది.

- Advertisement -

Ambedkar Statue |విగ్రహం ప్రత్యేకతలు:

విగ్రహం ఎత్తు 125 అడుగులు

వెడల్పు 45 అడుగులు

బరువు 465 టన్నులు

వినియోగించిన ఉక్కు 353 టన్నులు

వినియోగించిన ఇత్తడి 112 టన్నులు

ఖర్చు రూ. 146.50 కోట్లు

దేశంలో ఇదే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం

Read Also: IPL Match |నేడు కోల్కతా తో తలపడనున్న సన్ రైజర్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...