బ్రేకింగ్ వైసీపీలోకి రామసుబ్బారెడ్డి…

బ్రేకింగ్ వైసీపీలోకి రామసుబ్బారెడ్డి...

0
79

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి త్వరలో టీడీపీ గుడ్ బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నారు… ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట…

ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డి ల మధ్య దశాబ్దాలనాటినుంచి వైర్యం కొనసాగింది… అయితే గతంలో చంద్రబాబు నాయుడు డైరెక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు… 2019 ఎన్నికల్లో ఒకరిగెలుపుకోసం మరొకరు కష్టపడ్డారుకానీ ప్రజా తీర్ఫు మాత్రం వైసీపీకే వరించింది…

దీంతో ఇటీవలే ఆదినారాయణ రెడ్డి బీజేపీ తీర్థం తీసుకున్నారు ఇక ఆయన బాటలోనే రామసుబ్బారెడ్డికూడా ఉన్నారట.. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వైసీపీలో చేరాలని చూస్తున్నారట… . ఒక వేళ ఆయన వైసీపీలోకి జంప్ చేస్తే జమ్మలమడుగులో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంది… ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ వీరిద్దరిని కాదని అదే పార్టీలో మూడో వ్యక్తి గెలవలేరు… మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి స్టెప్పులు వేస్తారో చూడాలి…