తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ఇంచార్జిలను నియమించిన బీజేపీ

-

Telangana BJP |బీజేపీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాగా వేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిన కాషాయ పార్టీ.. ఎన్నికలే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించింది.

- Advertisement -

హైదరాబాద్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి – ప్రేమేందర్ రెడ్డి

మెదక్ – జితేందర్ రెడ్డి

మహబూబ్ నగ -ర్ ప్రదీప్ కుమార్

నిజామాబాద్ – బూర నర్సయ్య గౌడ్

అదిలాబాద్ – మర్రి శశధర్ రెడ్డి

కరీంనగర్ – చాడ సురేష్ రెడ్డి

వరంగల్ – వివేక్ వెంకట స్వామి

నల్గొండ – బంగారు శ్రుతి

ఖమ్మం – గరికపాటి మోహన్ రావు

Read Also: తెలంగాణలో బీజేపీ భారీ కార్యాచరణ.. రంగంలోకి షా, జేపీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...