Delhi Saket Court |ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం

-

దేశ రాజధాని ఢిల్లీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఏకంగా సాకేత్(Delhi Saket Court) కోర్టు ప్రాంగణంలోనే కాల్పులకు తెగబడ్డాడు. కోర్టు ఆవరణలో ఉన్న లాయర్స్ బ్లాక్ లో ఓ మహిళపై గన్ ఫైర్ చేశాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఆ మహిళే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్పులకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. సాక్షాత్తూ న్యాయస్థానంలోనే గన్ ఫైర్ జరగడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -
Read Also: అమెరికాలో తుపాకీ తూటాలకు తెలుగు యువకుడు దుర్మరణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...